Webdunia - Bharat's app for daily news and videos

Install App

అణు యుద్ధానికి సన్నద్ధమవుతున్న నార్త్ కొరియా

ఉత్తర కొరియా అణు యుద్ధానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే భారీ ఆయుధాలను సరిహద్దులకు తరలించిన ఉత్తర కొరియా.. ఇపుడు యుద్ధం వస్తే ఎలా ఖాళీ చేయాలన్నదానిపై డ్రిల్స్ నిర్వహించారు.

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (15:00 IST)
ఉత్తర కొరియా అణు యుద్ధానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే భారీ ఆయుధాలను సరిహద్దులకు తరలించిన ఉత్తర కొరియా.. ఇపుడు యుద్ధం వస్తే ఎలా ఖాళీ చేయాలన్నదానిపై డ్రిల్స్ నిర్వహించారు. వాటిని అధ్యక్షుడు కిమ్ స్వయంగా పర్యవేక్షించారు. అణు యుద్ధానికి కిమ్ సన్నాహాలు చేస్తున్నారు. రాత్రిపూట లైట్లను సైతం ఆపేస్తామని ఆయన ప్రకటించారు. శత్రువుకు తమ జాడ కూడా తెలియకుండా దొంగ దెబ్బ తీస్తామని కిమ్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి డేంజరస్ డ్రిల్స్ చేయలేదని ఉత్తరకొరియా సైనికాధికారులు చెప్పారు.
 
నిజానికి కొరియా దేశాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఈ రెండు దేశాల మధ్య గత 1950లో ఉత్తర, దక్షిణ కొరియా మధ్య తొలి కొరియన్ వార్ జరిగింది. ఇప్పుడు మళ్లీ యుద్ధం తప్పదని కిమ్ సంకేతాలు ఇచ్చారు. ఉత్తర కొరియా ఒకవేళ విధ్వంసకాండకు దిగితే ఆసియా దేశాలన్నీ తమ అణ్వాయుధాలను తీయాల్సి ఉంటుందని అమెరికా రక్షణ నిపుణులు అన్నారు. ఆసియా దేశాలన్నీ ఒకే తాటిపైకి రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. కిమ్ మెడలు వంచాలని అన్నారు. మరోవైపు అమెరికా - ఉత్తరకొరియా మధ్య యుద్ధం వచ్చేలా ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments