Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం యుద్ధం చేయలేం... శాంతి కావాలి.. కాశ్మీర్ అంశం పరిష్కరించుకుందాం: నవాజ్ షరీఫ్

పొరుగు దేశం భారత్‌తోనే కాకుండా మరో ఇతర దేశంతో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని,

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (09:57 IST)
పొరుగు దేశం భారత్‌తోనే కాకుండా మరో ఇతర దేశంతో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని, కానీ.. కాశ్మీర్‌ వివాదం పరిష్కారం కాకుండా శాంతి నెలకొనే అవకాశం లేదని పునరుద్ఘాటించారు. 
 
యురీ ఉగ్రదాడిపై ఎలాంటి విచారణ చేపట్టకుండానే నిందలు పాకిస్థాన్‌పై మోపడం భావ్యం కాదన్నారు. పైగా.. అంతర్జాతీయ సరిహద్దును దాటి.. పీవోకేలోకి ప్రవేశించి భారత ఆర్మీ కాల్పులు జరపడం అనేది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. 
 
ఉకపోతే... పేదరికంపై పోరులో పోటీ పడదామంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సవాలుపై షరీఫ్‌ స్పందిస్తూ.. పంట పొలాల్లో యుద్ధ ట్యాంకులు తిరుగుతుంటే పేదరికంపై పోరాటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇక కాశ్మీరీల పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments