Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరవుపై కేంద్రానికి సుప్రీంకోర్టు తలంటు... మైండ్ సెట్ మార్చుకోండని సూచన

కరవు రక్కసిపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. మైండ్ సెట్ మార్చుకోవాలని సూచన చేసింది. గత వేసవిలో జరిగిన తప్పులు పునరావృతం కావడానికి వీల్లేదని పేర్కొంది. పైగా కరవు పరిస్థితులను తట్

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (09:49 IST)
కరవు రక్కసిపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. మైండ్ సెట్ మార్చుకోవాలని సూచన చేసింది. గత వేసవిలో జరిగిన తప్పులు పునరావృతం కావడానికి వీల్లేదని పేర్కొంది. పైగా కరవు పరిస్థితులను తట్టుకునేలా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
గతంలో మాదిరిగా కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశముంది కనుక ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ స్వరాజ్ అభియాన్ అనే ఎన్జీవో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు కేంద్రానికి హెచ్చరికలు చేసింది.
 
గత వేసవిలో మహారాష్ట్రలోని మరాఠ్వాడా సహా దేశంలోని పలు ప్రాంతాలు తీవ్ర కరవుతో అల్లాడిపోయిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. గతంలో సరైన సమయంలో కరవు ప్రాంతాలుగా ప్రకటించలేదని, అదేతప్పు మళ్లీ చేయవద్దని చెప్పింది. 'ఇల్లు కాలుతున్నప్పుడే బావి తవ్వే ప్రయత్నం చేయకండి' అంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు వేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments