చీర ధరించి, బొట్టు పెట్టుకుని, లిప్‌స్టిప్ పెట్టుకుని ఉరేసుకున్నాడు..

సెల్వి
శనివారం, 19 అక్టోబరు 2024 (13:58 IST)
ముస్సోరిలో 22 ఏళ్ల యువకుడి ఆత్మహత్య సంచలనమైంది. ముస్సోరిలోని లాల్ బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసే 22 ఏళ్ల యువకుడు చీర ధరించి, బొట్టు పెట్టుకుని, లిప్‌స్టిప్ పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌కు చెందిన అనుకూల్ రావత్‌గా గుర్తించారు. 
 
అకాడమీలో రావత్ ఇటీవలే మల్టీ టాస్కింగ్ స్టాఫర్‌గా చేరాడు. అయితే విధులకు సరిగ్గా హాజరయ్యే వాడు కాదు. తాజాగా, మరోమారు విధులకు డుమ్మా కొట్టడంతో అతడి కోసం రూముకు వెళ్లిన సహచరులు తలుపు తట్టారు. ఎన్నిసార్లు కొట్టినా లోపలి నుంచి సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ లోంచి చూడగా ఉరివేసుకుని కనిపించాడు. 
 
రావత్ బహుశా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతడి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి చేశారు ... హనీమూన్ ఎక్కడో చెప్పండి : నటి త్రిష

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments