Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత్యుసాగరంగా మధ్యదరా సముద్రతీరం... 74 మృతదేహాలు

మధ్యదరా సముద్ర తీర ప్రాంతం మృత్యుసాగరాన్ని తలపిస్తోంది. ఈ తీరానికి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 70కిపైగా మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఇంకా మరికొన్ని మృతదేహాలు సముద్రపు నీటిపై తేలాడున్నాయి.

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (16:57 IST)
మధ్యదరా సముద్ర తీర ప్రాంతం మృత్యుసాగరాన్ని తలపిస్తోంది. ఈ తీరానికి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 70కిపైగా మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఇంకా మరికొన్ని మృతదేహాలు సముద్రపు నీటిపై తేలాడున్నాయి. 
 
ఇటీవల ఆఫ్రికా నుంచి యూరప్ వెళ్లేందుకు 120 మంది ప్రయాణికులతో కూడిన ఓ పడవ మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ఈ ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి.
 
ఫలితంగా మధ్యదరా సముద్రం మ‌రోసారి మృత్యుసాగ‌రంలా కనపిస్తోంది. సముద్ర తీరానికి ఏకంగా 74 మృత దేహాలు కొట్టుకొచ్చాయి. దీంతో సాగ‌ర తీరం అంతా మృత‌దేహాల గుట్ట‌లా క‌నిపించింది. సిరియా, లిబియాలోని శ‌ర‌ణార్థులు స‌ముద్ర మార్గం ద్వారా ఇత‌ర దేశాల‌కు వెళుతూ ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్న విష‌యం తెలిసిందే. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments