Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా రెండు రైళ్ల ఢీ.. సొరంగ మార్గంలో అదెలా సాధ్యం...200మందికి పైగా గాయాలు

Webdunia
మంగళవారం, 25 మే 2021 (13:14 IST)
Malaysia
మలేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగ మార్గంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 200 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. పెట్రోనాస్ టవర్స్కు సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. 
 
అయితే ఈ ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడ్డట్లు, 160 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. రైళ్లలో సమాచార లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ప్రపంచంలోని ఎత్తైన జంట టవర్లలో ఒకటైన పెట్రోనాస్ టవర్స్ సమీపంలోని సొరంగంలో రెండు రైళ్లు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మలేషియా రవాణ శాఖ మంత్రి వీ కాసియాంగ్ చెప్పారు.  మెట్రోరైలు ప్రమాద ఘటనపై మలేషియా ప్రధాన మంత్రి మొహిద్దీన్ యాసీన్ దర్యాప్తునకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments