Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారానికి ఒకసారికి మించి నీలి చిత్రాలు చూస్తే అలా అయిపోతారట... అధ్యయనం...

పోర్న్ వీడియోలు... ఇప్పుడు ఈ వ్యసనం ఎక్కువమందిలో ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. దీనితో అసలు ఇలా పోర్న్ చిత్రాలను చూసేవారి పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై యూనివర్శిటీ ఆఫ్ అక్లహోమాకు చెందిన పరిశోధకుడు శామ్యూల్ పెర్రీ అధ్యయనం చేశాడు. వారానికి ఒక్కసారికి

Webdunia
మంగళవారం, 31 మే 2016 (16:58 IST)
పోర్న్ వీడియోలు... ఇప్పుడు ఈ వ్యసనం ఎక్కువమందిలో ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. దీనితో అసలు ఇలా పోర్న్ చిత్రాలను చూసేవారి పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై యూనివర్శిటీ ఆఫ్ అక్లహోమాకు చెందిన పరిశోధకుడు శామ్యూల్ పెర్రీ అధ్యయనం చేశాడు. వారానికి ఒక్కసారికి మించి పోర్న్ చిత్రాలను చూసేవారి వ్యవహార శైలి ఎలా ఉంటుందన్నదానిపై పరిశీలన చేసినపుడు పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయట. 
 
వారంలో ఇలా నీలిచిత్రాలను చూసేవారు ఎక్కువమంది ఒకటిరెండేళ్లకే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి జారుకుంటున్నారట. నీలి చిత్రాలను చూడటం మానేసి భగవంతుని సన్నిధిలో కాలం గడుపుతున్నారట. తమ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఆయన చెపుతున్నారు. ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇటీవల పోర్న్ తారలు తమతమ వృత్తులను విడిచి ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం