Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారిని కిడ్నాప్ చేసిన కోతి.. ఎక్కడో తెలుసా?

Webdunia
మంగళవారం, 5 మే 2020 (16:01 IST)
monkey
సాధారణంగా మనుషులే డబ్బులకు కక్కుర్తి పడి చిన్నారులను కిడ్నాప్ చేసిన ఘటనలున్నాయి. అయితే ఇక్కడ సీన్ రివర్స్. ఓ వానరం ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియా, సురబయ నగరంలోని ఓ ఇరుకైన వీధిలో చిన్నారులు గుంపుగా ఆడుకుంటున్నారు. వారు అలా సంతోషంగా ఆరుబయట ఆడుకోవడాన్ని వారి తల్లిదండ్రులు చూస్తుండిపోయారు. ఆ సమయంలో ఎలాంటి శబ్ధం చేయకుండా మెల్లగా అడుగుపై అడుగు వేస్తూ.. ఓ కోతి అక్కడికి వచ్చింది. ఉన్నట్టుండి.. అక్కడ ఆడుకుంటున్న ఓ చిన్నారిని  లాక్కుని రోడ్డు వరకు వెళ్లింది. 
 
అయితే ఈ చిన్నారి కోతి చెర నుంచి తప్పించుకుంది. అయినా వదలని కోతి ఐదు అడుగుల వరకు చిన్నారిని లాక్కెళ్లింది. కానీ పొరుగిళ్లలో వుండే వారు కోతి చేతిలో చిక్కిన చిన్నారిని విడిపించారు. అంతే కోతి అక్కడ నుంచి పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments