Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 ఏళ్ల కుర్రాడు.. 14 ఏళ్ల బాలికను అలా అమ్మేశాడు.. ఆ డబ్బుతో పారిపోయాడు..

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (15:18 IST)
అమెరికాలో 17ఏళ్ల కుర్రాడు.. 14ఏళ్ల బాలికను సోషల్ మీడియా బేరం పెట్టాడు. ఈ ఘటనలో మియామీ పోలీసులు 17 ఏళ్ల కుర్రాడిని అరెస్టు చేశారు. అతను చేసిన నేరమేంటంటే... 14 ఏళ్ల బాలికని సోషల్ మీడియాలో బేరం పెట్టాడు. డబ్బు, మత్తు పదార్థాల కోసం ఈ పని చేశాడు. 
 
ఇందులోనూ ఓ కండీషన్ పెట్టాడు. రోజుకు ఐదుగురితో ఆ బాలికను డేటింగ్‌కి వెళ్లాలన్నాడు. అలాగైతేనే... డబ్బు బాగా వస్తుందనీ... లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుందనీ... లేనిపోని కబుర్లు చెప్పి... ఆ బాలికను ఒప్పించాడు. ఆ బాలిక జూలైలో ఇంట్లోంచీ పారిపోయింది. 
 
కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఆగస్ట్ 11న ఆ బాలికను.. ఓ మోటెల్‌లో సెక్స్ కోసం వాడుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పారు. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అకౌంట్ ద్వారా... బాలికను సెక్స్ కోసం బుక్ చేసుకుంటున్నారని పోలీసులకు వివరించారు. దాంతో వెంటనే పోలీసులు ట్రాక్ చేసి... బాలికను కనిపెట్టారు. ఈ సందర్భంగా జరిపిన విచారణలో ఆ బాలికను గంటకు రూ.18,500 చొప్పున మనీ ఇచ్చారని వివరించింది. 
 
ఆ క్వింటెరో మైనర్. బాలిక సంపాదించిన డబ్బుతో పారిపోయాడు. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మనుషుల అక్రమ రవాణా, డేటింగ్ కేసుల్లో పోలీసులు క్వింటెరోను అరెస్టుచేశారు. అతన్ని జువెనైల్ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తల' మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

బాలకృష్ణను సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం