Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రికి రాత్రే రూ.1.5 కోట్లు సంపాదించాడు...

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (17:05 IST)
ఓ వ్యక్తి  రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. రాత్రికి రాత్రే రూ.1.5 కోట్లు సంపాదించాడు. కష్టపడి కాదు అదృష్టం వరించి కోటీశ్వరుడయ్యాడు. అమెరికా నార్త్‌ కరోలినాలోని ఓ మెకానిక్‌ను అదృష్టం వరించింది. లాటరీలో దాదాపు 2 లక్షల డాలర్లను(దాదాపు రూ.1.5 కోట్లు) అతడు గెలుచుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులతో తన కుటుంబ కలలను తీర్చాలని అతడు ఆశపడుతున్నాడు.
 
సెప్టెంబరు 29న ఫ్రాంక్‌విల్లే ప్రాంతానికి చెందిన గ్రెగరీ వారెన్‌.. ఓ చోట గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేయడానికి వెళ్లాడు. అక్కడ 'క్యాష్‌ 5 లాటరీ' అమ్ముతున్నారు. అమ్మే వ్యక్తి టికెట్ కొనండి సార్ అని అడిగాడు. దీంతో వారెన్ టికెట్టును కొనుగోలు చేశాడు. కానీ, అక్టోబరు 4వరకు అతడు ఆ టికెట్‌ సంగతే పట్టించుకోనే లేదు. అనూహ్యంగా అతడు కొనుగోలు చేసిన టికెట్టే లాటరీలో జాక్‌పాట్‌ గెలుచుకుంది. పన్నుల తర్వాత.. దాదాపు రూ. కోటి చెక్కును అందుకున్నాడు వారెన్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments