450 రోజులుగా చికెన్ రైస్ మాత్రమే.. ఇంకోటి ముట్టుకోలేదంటే.. ఒట్టు..?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (12:32 IST)
సాధారణంగా మనకు నచ్చిన వంటకం అంటే రోజూ ఒక పూట తింటాం. లేదంటే మాసానికో, వారానికో రెండుసార్లు తీసుకుంటాం. అందుకని మిగిలిన వంటకాలను పక్కనబెట్టేసి.. నచ్చిన వంటకాన్ని అదేపనిగా తింటూ కూర్చోం. కానీ ఓ వ్యక్తి మాత్రం ఒకరోజు కాదు.. రెండురోజులు కాదు.. ఏకంగా 450 రోజులు ఒకే డిష్ అదేనండి.. ఒకటే వంటకం తింటున్నాడు.. ఓ వ్యక్తి. వేరొక వంటకాన్ని అస్సలు ముట్టుకోలేదు.
 
తనకు నచ్చిన వంటకాన్ని ఏకంగా 15 నెలలుగా తింటూ గడిపిన వ్యక్తి గురించి తెలుసుకుందాం. రోజూ చికెన్ రైస్‌ను మాత్రమే తీసుకుంటూ 15 నెలలు గడిపేశాడు ఓ సింగపూర్ వ్యక్తి. చికెన్ రైస్ అంటే ఆ వ్యక్తికి చాలా ఇష్టమని.. అందుకే రోజూ డైట్‌లో అదే వుంటుందట. అంతేకాకుండా తాను తీసుకుంటూ వచ్చిన చికెన్ రైస్‌ను ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతోంది. 
 
ఇంకేముంది.. చికెన్ రైస్‌ను మాత్రమే రోజూ తినే వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. అలాగే ఆతన్ని ఫాలో చేస్తూ.. లైక్స్, షేర్లు ఇచ్చేవారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments