Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయి మీద పడిందని.. ముక్కు కొరికేశాడు..

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (16:02 IST)
అసలే మందేసి ఉన్నాడు ఓ వ్యక్తి..అదే మత్తులో విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువతిపై విరుచుకుపడ్డాడు. ఇదేమైనా నీ ఇల్లనుకుంటున్నావా.. అయినా వాష్‌రూమ్‌కి వెళ్లేటప్పుడు చెప్పులు వేసుకుని వెళ్లాలన్న మినిమమ్ మేనర్స్ లేదా.. పైగా అలానే వచ్చింది కాకుండా నీ కాలితో నా కాలుని గట్టిగా తొక్కుతావా అంటూ ఆమెపై చిందులు వేసాడు. 
 
ర్యాన్ ఎయిర్ ఫ్లైట్ గ్లాస్గో ప్రీస్ట్‌విక్ నుంచి టెనెరిఫ్ సౌత్ వెళుతున్న విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువతి వాష్‌రూమ్‌లోకి వెళ్లి, తిరిగి బయటకు వచ్చి సీట్లో కూర్చోబోతున్న సమయంలో ఓ ప్రయాణికుడి కాలుకి పొరపాటున తగిలింది. దీంతో ఆయన రెచ్చిపోయాడు. అందుకు ఆమె బాయ్‌ఫ్రెండ్ క్షమాపణ చెప్పబోతే కూడా ససేమిరా అని మొండికేసాడు. దాంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది. 
 
ఈ విషయం క్రూజ్‌లో ఉన్న సిబ్బందికి తెలియగానే, వారు కూడా కంగారు పడ్డారు. వారిద్దరి మధ్య వివాదం కాస్త ముదిరింది. ఇంతలో సిబ్బంది జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే ఒకరు అవతలి వ్యక్తి ముక్కు కొరికేశారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఫ్లైట్ సిబ్బంది ముగ్గురినీ తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments