Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌లో మలియా ఒబామా ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్

తాజాగా మాలియా ఒబామా ప్రేమికుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మలియా ప్రేమలో మునిగితేలుతోంది. అమెరికాలో ఉన్న బ్రిటన్ వాసి రోరీ ఫర్కుహర్సన్‌తో ఆమె ప్రేమలో పడింది

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (14:36 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా ఒబామా వ్యక్తిగత జీవితం రచ్చకెక్కుతోంది. గతంలో బాయ్‌ఫ్రెండ్‌‌తో ముద్దు సన్నివేశంలో సోషల్ మీడియాకు చిక్కింది.

అలాగే మలియా బాత్ రూమ్‌లో సిగరెట్ కాల్చుతుండగా.. ఇంకా ఆ పొగను రింగులు రింగులుగా వదిలుతూ తీసిన వీడియోను ఆమె స్నేహితులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అప్పట్లో ఇది వైరల్ అయ్యింది. దీంతో మాలియాకు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మద్దతు ప్రకటించారు. మాలియా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చాల్సిన అవసరం లేదని ఇవాంకా వ్యాఖ్యానించారు. అంతటితో ఈ వివాదం ముగిసింది. 
 
కానీ తాజాగా మాలియా ఒబామా ప్రేమికుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మలియా  ప్రేమలో మునిగితేలుతోంది. అమెరికాలో ఉన్న బ్రిటన్ వాసి రోరీ ఫర్కుహర్సన్‌తో ఆమె ప్రేమలో పడింది. న్యూయార్క్ నగరంలో వీరిద్దరూ కలసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మలియా, రోరీలు హార్వర్డ్ యూనివర్శిటీలో కలిసి చదువుతున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments