Webdunia - Bharat's app for daily news and videos

Install App

అట్లాంటిక్ సముద్రంపై ప్రసవం... ప్రయాణికులను ముందుకు పంపి.. వెనుక కానిచ్చేశారు..

ఓ మహిళ నింగిలో అదీ కూడా భూమికి 39 వేల అడుగుల ఎత్తులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం ఎల్‌హెచ్ 543 కొలంబియాలోని బోగోటా నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరింది. ఈ విమా

Webdunia
శనివారం, 29 జులై 2017 (13:35 IST)
ఓ మహిళ నింగిలో అదీ కూడా భూమికి 39 వేల అడుగుల ఎత్తులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం ఎల్‌హెచ్ 543 కొలంబియాలోని బోగోటా నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరింది. ఈ విమానం నింగిలో భూమికి 39,000 అడుగుల ఎత్తున రయ్‌మంటూ దూసుకెళుతోంది. 
 
ఈ విమానంలో నిండు గర్భంతో ఉన్న 38 ఏళ్ల ప్రయాణికురాలు కూడా ప్రయాణం చేస్తోంది. ఈమెకు అకస్మాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. దీంతో వెంటనే ఆ విమానాన్ని మాంచెస్టర్‌కు దిశ మార్చారు. అదృష్టవశాత్తూ అదే విమానంలో ముగ్గురు డాక్టర్లు ఉండటం ఆ మహిళకు వరంగా మారింది. 
 
వైద్యులు, క్యాబిన్ సిబ్బంది సాయంతో మహిళకు సుఖ ప్రసవం చేశారు. మగ శిశువు విమానంలో కళ్లు తెరిచాడు. సదరు మహిళ పేరు దేశిస్ లావా కాగా, పూర్తిగా నెలలు నిండక ముందే ప్రసవం జరిగింది. విమానంలో ప్రయాణికులను ముందుకు పంపి, వెనుక వైపు ప్రసవం కానిచ్చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments