Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాటరీ గెలవడం కాదు.. ప్రైజ్‌మనీ కొట్టేసింది.. ఆ వృద్ధురాలికి నెలకు పది లక్షలు!

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (19:39 IST)
లాటరీ గెలిచిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు కాదు. కొందరికి మాత్రమే ఊహించని బంపర్ బహుమతులు అందుతాయి. ఆ విధంగా లాటరీలో ఇంగ్లండ్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలికి మెగా బంపర్ ప్రైజ్ వచ్చింది. ఇంగ్లాండ్‌లోని డోర్కింగ్‌కు చెందిన డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్ నేషనల్ లాటరీ టిక్కెట్‌ను గెలుచుకోవడం ద్వారా తన 70వ పుట్టినరోజును జరుపుకుంది. 
 
30 ఏళ్లుగా ప్రతి నెలా 10 వేల పౌండ్లు (భారతీయ విలువలో దాదాపు రూ. 10.37 లక్షలు) ఉండే ఆ లాటరీ టిక్కెట్‌లో మెగా బంపర్ బహుమతి అందుకుంది. దీనికి సంబంధించి ఆమెకు ఈ-మెయిల్ వచ్చింది. మెయిల్ చూసినప్పుడు దాన్ని ఆ వృద్ధురాలు పెద్దగా పట్టించుకోలేదు. 
 
పూర్తిగా చదివిన తర్వాతే 30 సంవత్సరాలుగా నెలకు 10 వేల పౌండ్లను గెలుచుకున్నట్లు తేలింది. తన అదృష్టాన్ని నమ్మలేక అల్లుడుకి మెయిల్ చూపించి బహుమతి వచ్చిందని నిర్ధారించుకుంది. డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్ ఆమె అధికారికంగా నేషనల్ లాటరీని గెలుచుకున్నట్లు ధృవీకరించిన తర్వాత ఆమె కుటుంబంతో పండగ చేసుకుంది.
 
డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్ మాట్లాడుతూ, "నేను ఈ బహుమతి గురించి ఆలోచించినప్పుడల్లా, ఇది వింతగా అనిపిస్తుంది. 30 ఏళ్లుగా ప్రతి నెలా ఆ డబ్బు నాకు అందుతుంది. ఇది నేను 100 సంవత్సరాల వరకు జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రైజ్ మనీతో మా పాత ఇంటిని పునరుద్ధరించేందుకు ప్లాన్‌ చేస్తున్నామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments