Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్‌కు వెళ్లి బిడ్డను మరిచిపోయి.. బయటికి వచ్చేసింది..

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (15:43 IST)
హోటల్‌కు వెళ్లేటప్పుడు పర్సులు, మొబైళ్లు మరిచిపోతుంటారు చాలామంది. అయితే ప్రముఖ నటి హోటల్‌కు వెళ్లి తిరిగి వస్తూ కన్నబిడ్డను మరిచిపోయి బయటకు వచ్చింది. హోటల్‌లో భోజనం చేసిన తర్వాత ఆ నటి కారు దగ్గర వచ్చేంత వరకు బిడ్డను తనతో తీసుకురాలేదనే విషయాన్ని మర్చిపోయింది.


ఆపై బిడ్డను మరిచిపోయామనే విషయాన్ని తెలుసుకున్న ఆ నటి.. మళ్లీ పరుగు పరుగున హోటళ్లోకి వెళ్లి బిడ్డను చేతుకెత్తుకుని హత్తుకుంది.
 
ఇంతకీ ఆమె ఎవరంటే.. ప్రముఖ నటి కిమ్ కర్దషియన్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతోంది. ఇంకా కిమ్ కర్దాషియన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. తన బిడ్డను కూడా మరిచిపోయే స్థితికి ఆమె చేరుకుందా అంటూ ఫైర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments