Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా వయసు 107 యేళ్లు.. నా విజయ రహస్యమిదే...

లండన్‌లో 107 యేళ్ల భామ హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. శతాధిక వయసులో కూడా ఆమెకు ఎలాంటి రుగ్మతలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తోంది. స్వ‌యంగా వంట చేసుకోవ‌డం, త‌న‌కిష్ట‌మైన చేప‌ల కూర వండుకోవ‌డం వంటి ప‌

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (11:01 IST)
లండన్‌లో 107 యేళ్ల భామ హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. శతాధిక వయసులో కూడా ఆమెకు ఎలాంటి రుగ్మతలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తోంది. స్వ‌యంగా వంట చేసుకోవ‌డం, త‌న‌కిష్ట‌మైన చేప‌ల కూర వండుకోవ‌డం వంటి ప‌నులు చేస్తుంది. ఆమె పేరు కే ట్రావిస్. 
 
ఇటీవలే 107వ జన్మదిన వేడుకలు జరుపుకున్న ఈ భామ.. ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహంగా బ‌లంగా ఉండ‌టానికి కార‌ణం త‌న‌కిష్ట‌మైన ఫేమ‌స్ గ్రౌస్ స్కాచ్ విస్కీయేన‌ని ఆమె చెబుతోంది. త‌న త‌ల్లి ఆల్క‌హాల్‌కి అల‌వాటు ప‌డ‌లేద‌ని, కాక‌పోతే గ‌త ప‌దిహేనేళ్లుగా రోజూ ఒక గ్లాసు విస్కీ తాగుతుంద‌ని ఆమె కుమారుడు జాన్ ట్రావిస్ తెలిపాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments