లాక్ డౌన్ వద్దంటూ.. బికినీతో నిరసన.. ఎక్కడ.. ఎవరు?

Webdunia
బుధవారం, 27 మే 2020 (13:37 IST)
లాక్ డౌన్ వద్దంటూ ఓ మహిళ బికినీలో నిరసన తెలిపింది. జల్సా జీవితాలకు అలవాటైన వారు ఖాళీగా కూర్చోలేక ఇబ్బంది పడుతున్న. లాక్‌డౌన్ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ ఏకంగా బికినీ వేసుకొచ్చి మరీ నిరసన తెలిపింది. అందరూ చూస్తుండగానే.. నడిరోడ్డుపై ఒంటిపై మాస్కులతో చేసిన చిన్న చిన్న బికినీ ముక్కలు ధరించి ఆందోళనకు దిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. వాషింగ్టన్ నగరానికి చెందిన దవీద సాల్ అనే ఓ కళాకారిణి ఈ విధంగా చేసింది. వెంటనే లాక్‌డౌన్ ఎత్తివేయాలంటూ గళం విప్పింది. ఓ షాపింగ్ మాల్‌కు వచ్చి సరుకులు కొన్న తర్వాత అక్కడే బయట నిలబడి ఈ విధంగా చేసింది. మాస్కులతో తయారు చేసిన టూ పీస్ బికినీతో నిలబడింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి కాస్త వైరల్ అయి కూర్చున్నాయి. 
 
ఇంకా తన నిరసనపై అభిప్రాయాలను చెప్పాలంటూ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను కోరింది. ప్రస్తుతం నెటిజన్లు లాక్ డౌన్‌పై తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments