Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్ ఎంజెల్స్ ఎయిర్పోర్ట్లో కాల్పులు... పోలీసుల అదుపులో అగంతకుడు

అమెరికాలో మరోమారు కాల్పులో మోత మోగింది. ఈ దఫా ఆ దేశంలోని లాస్ ఎంజెల్స్ అంతార్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒకరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తం ఎయిర్ పోర్ట్‌ను భద్రతాధికారులు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (10:47 IST)
అమెరికాలో మరోమారు కాల్పులో మోత మోగింది. ఈ దఫా ఆ దేశంలోని లాస్ ఎంజెల్స్ అంతార్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒకరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తం ఎయిర్ పోర్ట్‌ను భద్రతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని జల్లెడపడుతున్నారు. 
 
తొలుత కాల్పుల శబ్దం విన్న సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు చెప్పడంతో వారు వేగంగా స్పందించారు. అమెరికాలోని స్వాట్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. కీలక సాయుధ బలగాలను మోహరించాయి. విమానాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. కాల్పుల ఘటన జరిగిన నేపథ్యంలో టర్మినల్స్‌లోని కొంతమంది ప్రయాణీకులు పరుగులు పెడుతుండగా మరికొందరు ప్రయాణీకులను సురక్షితంగా సమీపంలోని రెస్టారెంట్లకు తరలిస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments