Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం సమయంలో బాధితురాలు వేసుకున్నది ఇలాంటి అండర్‌వేరే

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (16:07 IST)
ఐర్లాండ్‌లో ఇటీవల 17ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఈ కేసు విచారణలో భాగంగా కోర్టులో ఓ లాయర్ బాధితురాలిని కించపరిచేలా వాదించాడు. ఆ యువతి ఎలాంటి అండర్ వేర్ వేసుకుందో మీరు చూశారా అంటూ లాయర్ సాక్షులను అడ్డమైన ప్రశ్నలు వేశాడు. 
 
అంతేకాదు.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో ఐర్లాండ్ న్యాయ వ్యవస్థపై ప్రజలు తీవ్ర నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో మహిళా ఎంపీ రూత్ తమ దేశ న్యాయవ్యవస్థపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మహిళలు ధరించే అండర్‌వేర్‌ను మిగతా ఎంపీలకు చూపిస్తూ ఫైర్ అయ్యారు. 
 
అత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలు వేసుకున్నది.. ఇలాంటి అండర్‌వేరే అంటూ నిరసన వ్యక్తం చేస్తూ.. పార్లమెంట్‌లో ఆ అండర్‌వేర్‌ను ప్రదర్శించారు. మహిళల దుస్థితిని వివరించడానికే మహిళలు ఉపయోగించే లో దుస్తులను తీసుకుని పార్లమెంట్‌కు వెళ్లాల్సి వచ్చిందన్నారు. తద్వారా దేశ అత్యున్నత సభ ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లగలిగానని వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments