Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

సెల్వి
సోమవారం, 16 జూన్ 2025 (22:32 IST)
Iranian news anchor
ఇజ్రాయెల్ బాంబులతో ఇరాన్‌పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అణు శాస్త్రవేత్తలు, కీలక సైన్యాధికారులు ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా ఇరాన్‌లోని ఓ న్యూస్ ఛానెల్ బిల్డింగ్‌పై ఇజ్రాయేల్ మిసైల్‌తో దాడికి పాల్పడింది. ఈ దాడి జరుగుతుండగా యాంకర్ న్యూస్ చదువుతోంది. మిస్సైల్ భవనంపై పడటంతో ఆమె పరుగులు తీసింది. 
 
లైవ్ ప్రసారం జరుగుతుండగా బాంబు పడటంతో భయాందోళనలకు గురైన యాంకర్ పరుగులు తీసింది. ఈ దాడికి బిల్డింగ్ కదలడంతో కరెంట్ కట్ అయింది. ఇంకా ఈ ఘటనలో స్టూడియో పైకప్పు ధ్వంసమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments