Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

సెల్వి
సోమవారం, 16 జూన్ 2025 (21:40 IST)
Camel Ride
హైదరాబాద్ పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించాడు. ఒంటెలను నిర్వహించే వ్యక్తిగా గుర్తించబడిన ఆ వ్యక్తి ఒంటెపై హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలోకి ప్రవేశించి ఫ్లైఓవర్ మీదుగా దూసుకుపోయాడు. 
 
ఫ్లైఓవర్‌పై అధిక వేగంతో ఆ వ్యక్తి స్వారీ చేయడంతో ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగింది. ఎక్స్‌ప్రెస్‌వేపై కారులో ప్రయాణిస్తున్న కొంతమంది వ్యక్తులు దీన్ని గమనించి షాకయ్యారు. 
 
ఆపై ఇక ఒంటెను అలా వేగంగా రోడ్డుపై రైడ్ చేస్తున్న మందుబాబును కంట్రోల్ చేసిన వాహనదారులు పోరాడి చివరికి ఒంటెను లైట్ స్తంభానికి కట్టివేశారు. తద్వారా ఎలాంటి ప్రమాదం జరగకుండా నిరోధించారు. 
 
ఇంకా తమ ఫోనుల్లో ఈ ఘటనను రికార్డ్ చేశారు. ఈ వీడియోను నెట్టింట పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments