Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర ఇంగ్లండ్‍‌లో భారత సంతతి మహిళను.. వెంటాడి మరీ చంపేశాడు?

ఉత్తర ఇంగ్లండ్‌లో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురైంది. ఉత్తర ఇంగ్లండ్‌లోని మిడిల్స్ బరో పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫార్మసిస్టుగా పని చేస్తున్న జెస్సికా పటేల్ అనే భారత సంతతి మహ

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (16:24 IST)
ఉత్తర ఇంగ్లండ్‌లో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురైంది. ఉత్తర ఇంగ్లండ్‌లోని మిడిల్స్ బరో పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫార్మసిస్టుగా పని చేస్తున్న జెస్సికా పటేల్ అనే భారత సంతతి మహిళను గుర్తు తెలియని దుండగుడు ఆమెను వెంటాడి మరీ హత్య చేశాడు. హంతకుడి కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు. 
 
జెస్సికా, మితేష్ దంపతులు గత మూడేళ్లుగా మిడిల్స్ బరోలో ఫార్మసీని నడుపుతున్నారని పోలీసులు చెప్పారు. అలాగే యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో చదుకునే సమయంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
కానీ హత్యకు గల కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేమని.. జెస్సికా నివాసం వుండే రోడ్డు అత్యంత రద్దీగా ఉంటుందని.. దీంతో ఆధారాలను సేకరించడం కష్టంగా మారిందన్నారు. మిడిల్స్ బరోలో మంచి పేరున్న ఫార్మసీని నడిపిన ఈ జంట అన్యోన్యంగా వుంటుందని స్థానికులు చెప్తున్నారు.

జెస్సికా పటేల్ వెంటాడి మరీ ఆమె ఇంట్లోకి వెళ్ళిపోగానే హంతకుడు హతమార్చాడని.. ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments