Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడాఖ్‌: భారత్-చైనా దళాల ఉపసంహరణ.. ఫోటోలు వైరల్

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (13:58 IST)
Indian Army
లడాఖ్‌లోని సరిహద్దు నుంచి భారత్‌, చైనా దళాలు ఉపసంహరించుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత 10 నెలల నుంచి సరిహద్దు ప్రాంతాల్లో మోహరించి ఉన్న దళాలు తిరిగి వెనక్కి వెళ్తున్న దృశ్యాలను ఇవాళ భారత ఆర్మీకి చెందిన నార్తర్న్ కమాండ్ రిలీజ్ చేసింది. గత ఏడాది జూన్ 15న గల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన తర్వాత.. ఇండోచైనా బోర్డర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.
 
దానిలో భాగంగా రెండు దేశాలు ఆ ప్రాంతంలో తమ దళాలను మోహరించాయి. అయితే పలు దఫాలుగా రెండు దేశాల మధ్య సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా రెండు దేశాల సైనికులు వివాదాస్పద ప్రాంతం నుంచి వెనుదిరుగుతున్నారు. ఈస్ట్రన్ లడాఖ్‌లోని పాన్‌గాంగ్ సరస్సు వద్ద నుంచి చైనా దళాలు, ట్యాంకర్లు ఉపసంహరించాయి. దానికి సంబంధించిన ఫోటోలను ఇవాళ ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments