Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్ని క్షిపణితో చైనాకు ముచ్చెమటలు.. పరిమితుల్ని ఉల్లంఘించిందంటూ గగ్గోలు

భారత ఆర్మీ ఇటీవల విజయవంతంగా ప్రయోగించి అగ్ని క్షిపణి శత్రుదేశం చైనాకు ముచ్చెమటలు పోయిస్తోంది. దీంతో భారత్ పరిమితుల్ని ఉల్లంఘించిందంటూ గగ్గోలు పెడుతూ.. ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లింది.

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (06:37 IST)
భారత ఆర్మీ ఇటీవల విజయవంతంగా ప్రయోగించి అగ్ని క్షిపణి శత్రుదేశం చైనాకు ముచ్చెమటలు పోయిస్తోంది. దీంతో భారత్ పరిమితుల్ని ఉల్లంఘించిందంటూ గగ్గోలు పెడుతూ.. ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లింది. 
 
ఇటీవల చైనా భూభాగాన్ని సైతం ఛేదించగల అగ్ని-4, అగ్ని-5 క్షిపణి పరీక్షల్ని భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. దీనిపై చైనా అధికార పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ విమర్శనాత్మకమైన కథనాన్ని ప్రచురించింది. 
 
దీంతో మేల్కొన్న చైనా... అణ్వాయుధాలు, దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధిపై ఐరాస విధించినపరిమితుల్ని భారత్‌ ఉల్లంఘించిందంటూ ఆరోపణలు చేస్తోంది. 
 
ప్రస్తుత సమయంలో అణ్వాయుధాల అభివృద్ధిలో పాకిస్థాన్‌కూ హక్కులుంటాయనీ, ప్రపంచమంతా ఇదేధోరణిని అనుసరిస్తే, చైనా కూడా చేస్తుందని ప్రకటించింది. అదేసమయంలో భారత్‌ అభివృద్ధి తమకు ముప్పని చైనీయులు భావించనవసరంలేదని భరోసా ఇచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments