Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ఊచకోతకు దిగవచ్చు... పాక్ పౌరులకు ఇమ్రాన్ హెచ్చరిక

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (08:41 IST)
పాకిస్థాన్ దేశపౌరులకు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర హెచ్చరికలు చేశారు. భారత్ ఊచకోతకు దిగే అవకాశం ఉందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు. కాశ్మీర్ జిహాదీ కోసం ఎవరైనా వెళ్తే.. వాళ్లు (భారత్) ఆ ప్రాంతాన్ని మరింత జఠిలం చేసినవారవుతారన్నారు. 
 
ఇటీవల కాశ్మీర్‌లో భారత ప్రభుత్వం అధికరణ 370ని రద్దు చేసింది. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, పాకిస్థానీలు జిహాదీ కోసం కాశ్మీర్ దిశ‌గా వెళ్తే.. ఆ సాకు చూసుకుని భార‌త్ ఆ ప్రాంతంలో తీవ్ర ఊచ‌కోతకు దిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఇమ్రాన్ హెచ్చరించారు. 
 
త‌మ దేశం కాశ్మీరీల వెంట ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. పాక్ నుంచి ఎవ‌రైనా ఫైట్ చేసేందుకు భారత్‌కు వెళ్తే.. అప్పుడు కాశ్మీరీల‌కు అన్యాయం చేసిన మొద‌టి వ్య‌క్తి వారే అవుతార‌న్నారు. వాళ్లే కాశ్మీరీల‌కు శ‌త్రువుల‌వుతార‌ని ఇమ్రాన్ త‌మ దేశ జిహాదీల‌ను హెచ్చ‌రించారు. ఆఫ్ఘ‌నిస్తాన్ స‌రిహ‌ద్దులో ఉన్న తోర్క‌మ్ అనే ప్రాంతంలో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఈ హెచ్చ‌రిక‌లు చేశారు. చిన్న పొర‌పాటు చేసినా.. అప్పుడు భార‌త బ‌ల‌గాలు చిత్రహింస‌కు దిగుతాయ‌ని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments