Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉంటే.. షరీఫ్ లండన్‌లో షాపింగ్ చేస్తున్నారు : ఇమ్రాన్ ఖాన్

భారత్, పాకిస్థాన్ దేశ సరిహద్దుల్లో తీవ్రఉద్రిక్త పరిస్థితులు నెలకొనివుంటే.. తమ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం లండన్‌లోని గుక్సీలో షాపింగ్ చేస్తూ గడిపారని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ (

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (11:32 IST)
భారత్, పాకిస్థాన్ దేశ సరిహద్దుల్లో తీవ్రఉద్రిక్త పరిస్థితులు నెలకొనివుంటే.. తమ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం లండన్‌లోని గుక్సీలో షాపింగ్ చేస్తూ గడిపారని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడానికి భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తూ ఉంటే నవాజ్ షరీఫ్ మాత్రం మోడీతో స్నేహం చేస్తున్నారని మండిపడ్డారు. నవాజ్ షరీఫ్ తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా ఉండివుంటే నరేంద్ర మోడీ ఈ విధంగా ప్రవర్తించి ఉండేవారు కాదన్నారు. 
 
ఆయన(నవాజ్‌)కు హురియత్‌ నేతలతో మాట్లాడటానికి తీరిక లేదు కానీ మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళారన్నారు. నవాజ్ నాయకత్వ లక్షణాలను చూపించి ఉంటే పాకిస్థాన్‌ ఈ పరిస్థితుల్లో ఉండేది కాదన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో నవాజ్ షరీఫ్ లండన్‌లోని గుక్సీలో షాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments