Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య గర్భవతి అని తెలిసే ఆ పని చేశాడు.. ఏంటది..?

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (12:35 IST)
France couple
ఫ్రాన్స్‌కు చెందిన అజోరా అనే వ్యక్తి తన భార్య మూడోసారి గర్భం ధరించిందని తెలిసి ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, ఫ్రాన్స్‌కు చెందిన శాండోస్ అనే వ్యక్తి.. బ్యూటీషియన్. ఇతడు మార్సెలో అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇప్పటికే ఒక అమ్మాయి, ఓ అబ్బాయి సంతానంగా వున్నారు. 
 
ఆర్థిక ఇబ్బందుల కారణంగా శాండోస్ తన భార్యతో ఇక పిల్లలు వద్దని చెప్పాడు. కానీ అతని మాట వినని భార్య అరోజా.. ఇటీవల మూడోసారి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని భర్తకు తెలియజేసింది. అది విన్న శాండోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. 
 
ఒకదశలో ఈ వాగ్వివాదం ముదిరింది. ఆవేశంలో భర్త శాండోస్ భార్య గొంతుకోసి హతమార్చాడు. భార్య గర్భిణిగా వుందన్న విషయాన్ని క్షణికావేశంలో భర్త మరిచిపోయాడు. తనకున్న ఇద్దరి పిల్లల భవిష్యత్తును గుర్తు చేసుకోలేదు. చివరికి పోలీసులు శాండోస్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం