Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తలేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.. భర్త రావడంతో..?

Webdunia
బుధవారం, 8 జులై 2020 (11:14 IST)
భర్తలేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్యకు చుక్కెదురైంది. తన బెడ్‌రూమ్‌లోనే ప్రియుడితో రాసలీలలు సాగిస్తోంది. ఆ సమయంలో ఇంటికి వచ్చిన ఆ మహిళ భర్త బెడ్‌రూమ్‌లో ప్రియుడితో రాసలీలలు సాగిస్తున్న భార్యను చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. తన వద్ద ఉన్న తుపాకీ తీసుకుని భార్యతో ఉన్న ప్రియుడిని తుపాకీతో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఇండియానాకు చెందిన రాబర్ట్ బెక్ (34), జోడి బెక్ (35) భార్యభర్తలు. వీరిద్దరికి మనస్పర్ధలు రావడంతో జూలై 2వ తేదీన విడిపోయారు. గంటల వ్యవధిలోనే అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే అతడి భార్య బెడ్‌రూమ్‌లో ప్రియుడు ఎక్లేస్ (51)తో కలిసి రాసలీలల్లో మునిగి తేలుతోంది. దీంతో ఆగ్రహించిన భర్త ఆగ్రహాంతో తుపాకీతో ప్రియుడు ఎక్లేస్‌పై కాల్పులు జరిపాడు. 
 
ఈ కాల్పుల్లో ఎక్లెస్ ఎడమ చేతితో పాటు ఎడమవైపు ఛాతీ భాగంలో బుల్లెట్ దిగాయి. అనంతరం రాబర్ట్.. పోలీసులకు ఫోన్ చేసి తాను ఒకరికి కాల్చానంటూ చెప్పాడు. దీంతో స్పందించిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రాబర్ట్ బెక్‌ను అరెస్టు చేయడంతో పాటు పరిస్థితి విషమంగా ఉన్న ఎక్లెస్‌ను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments