Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాచరికపు జీవితం వద్దు.. అమ్మ డయానా సంపదే చాలు.. ఎంతో తెలుసా?

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (15:31 IST)
Diana
ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్ రాచరిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుతం అమెరికాకు మకారం మార్చేశారు. అంతేగాకుండా.. ఆర్థికంగా తాము రాచ కుటుంబంపై ఆధారపడబోమని ఈ జంట ప్రకటించింది.

అయితే తల్లి డయానా నాకు వదిలిన సంపదతోనే జీవించాలని అనుకుంటున్నాను. అదే లేకపోతే మేము ఈ పని చేసేవాళ్లమే కాదు అని ప్రిన్స్ హ్యారీ తరచూ చెబుతున్నాడు. ఇదంతా చూస్తుంటే ఆమె ముందుగానే ఊహించి ఈ పని చేసినట్లుగా అనిపిస్తోందని కూడా అతను చెప్పాడు. 
Princess Diana
 
ప్రిన్స్ హ్యారీ ఈ మాటలు చెప్పినప్పటి నుంచీ అతని తల్లి డయానా ఎంత సంపద వదిలి వెళ్లిందన్నది తెలుసుకోవడానికి నెటిజన్లు ఆరాటపడుతున్నారు. అందుకే ఈ మధ్య గూగుల్‌లో అందుకు సంబంధించిన ప్రశ్నలు టాప్ ట్రెండ్స్‌లో ఉన్నాయి.

హ్యారీకి డయానా వదిలి వెళ్లిన మొత్తం ఎంత, ప్రిన్స్ హ్యారీ దగ్గర ఎంత మొత్తం ఉంది, వారసత్వంగా హ్యారీకి వచ్చిన మొత్తమెంత అన్న ప్రశ్నలు అందులో ఉన్నాయి. మొత్తానికి ఆ లెక్కలు ఇప్పుడు బయటపడ్డాయి. 
 
హ్యారీకి డయానా వదిలి వెళ్లిన మొత్తం 89 లక్షల డాలర్లు. ఆమె చనిపోయిన దగ్గరి నుంచీ పెట్టుబడులుగా పెట్టిన ఆ మొత్తం వడ్డీలతో కలిపి ఇప్పుడు 1.3 కోట్ల డాలర్లు చేరింది. ఈ మొత్తం హ్యారీ 30వ పుట్టిన రోజునాడే అందుకున్నాడు. డయనా తన పెద్ద కొడుకు ప్రిన్స్ విలియమ్‌కు కూడా 90 లక్షల డాలర్లు వదిలి వెళ్లింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments