Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ ఓ కప్పు టీ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.13వేలు..? (video)

Webdunia
బుధవారం, 17 జులై 2019 (16:42 IST)
తేనీటిని కనిపెట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రజలందరూ ఉదయం పూట టీ తాగుతున్నారు. తలనొప్పి వస్తే చాలు.. ఉపశమనానికి ఓ కప్పు టీ తాగేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఎదురుగా వుండే ఓ స్టార్ హోటల్‌లో ఒక కప్పు టీ ధర.. భారత కరెన్సీ ప్రకారం రూ.13.800లకు అమ్మబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా.. అదే బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఎదురుగా వున్న ది రూబెన్స్ అనే హోటల్‌లో రెండు వందల రూపాయలకే చౌక ధరలోనూ టీ అమ్మబడుతుందట. ఇంకా ఈ టీ భారీ ధరకు విక్రయించేందుకు కారణం లేకపోలేదు. 
 
టీపొడి తయారీకి ముందుగానే.. తేయాకులను అత్యంత విలువైన వెల్వెట్ దుస్తుల్లో ఎండబెడుతున్నారని.. ఆపైనే టీ పొడిలా తయారవుతున్నాయని.. అలా ఆ హోటల్‌కు వచ్చే టీ పొడికే రేటు ఎక్కువని తెలిసింది. 
 
ఇంకా ఈ టీ వెండి కప్పుల్లో అందించడం జరుగుతోంది. ఇలా భారీ రేటుకు కప్పు టీని అమ్మినా.. ఆ టీని తాగేందుకు ప్రజలు ఎగబడుతూనే వున్నారట. అదన్నమాట సంగతి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి : మిస్ యు హీరో సిద్ధార్థ్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments