Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింధూరంపై నిషేధం విధించనున్న అమెరికా? వాడటం మంచిది కాదట?

నుదుటన ధరించే సింధూరం పవిత్రమైంది. అయితే సింధూరంలో స్వల్ప మోతాదులో సీసం కలపడం ద్వారా.. పిల్లల ఐక్యూపై ప్రభావం చూపుతుందని అమెరికాలోని రట్గర్స్ వర్శిటీ పరిశోధకులు తెలిపారు. ఇవి మెదడు కణాలను నిర్వీర్యం చ

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (16:54 IST)
నుదుటన ధరించే సింధూరం పవిత్రమైంది. అయితే సింధూరంలో స్వల్ప మోతాదులో సీసం కలపడం ద్వారా.. పిల్లల ఐక్యూపై ప్రభావం చూపుతుందని అమెరికాలోని రట్గర్స్ వర్శిటీ పరిశోధకులు తెలిపారు. ఇవి మెదడు కణాలను నిర్వీర్యం చేస్తుంది. భారత్, అమెరికాల నుంచి సేకరించిన గ్రాము సింధూరంలో కనీసం ఒక మైక్రోగ్రాము సీసం ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. సీసం కలిసిన సింధూరాన్ని వాడటం ఎంత మాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
అంతేగాకుండా.. అమెరికాలో సింధూరాన్ని తీసుకురావడాన్ని, అమ్మడాన్ని నిషేధించాలని వారు ఎఫ్డీఏకు రట్గర్స్ పరిశోధకులు సిఫారసు చేయనున్నారు. మెదడులోని కొన్ని కణాలను సీసం నిర్వీర్యం చేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
దక్షిణాసియా వ్యక్తుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనబడ్డాయని చెప్పుకొచ్చారు. హిందూ సంప్రదాయం ప్రకారం సింధూరాన్ని.. సంప్రదాయ వేడుకల్లో ధరిస్తారు. అయితే అమెరికాలో ఇకపై సింధూరాన్ని ధరించనీయకుండా శాస్త్రవేత్తలు నిషేధం విధించాలని సిఫార్సు చేశారు. ఒకవేళ ఈ సిఫార్సును అమెరికా అమలు చేస్తే.. అమెరికాలోని ఎన్నారైలు సింధూరం ధరించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments