Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిల్లరీ క్లింటన్‌పై కె ఏ పాల్ సెన్సేషనల్ కామెంట్స్.. 3నిమిషాల నిడివితో వీడియో

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్‌పై క్రిస్టియన్ మత ప్రచారకుడు కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిల్లరీ తనను చంపేందుకు ప్రయత్నించిందంటూ ఆరోపించాడు. అంతేగాకుండా.. క్లింటన్‌పై ఆరోపణలు

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (12:59 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్‌పై క్రిస్టియన్ మత ప్రచారకుడు కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిల్లరీ తనను చంపేందుకు ప్రయత్నించిందంటూ ఆరోపించాడు. అంతేగాకుండా.. క్లింటన్‌పై ఆరోపణలు చేస్తూ దాదాపు 3 నిమిషాల నిడివి గల వీడియోని యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు.

తాను 2011లో ఒబామా, లిబియా అధ్యక్షుడు గడాఫీల మధ్య శాంతి కోసం చర్చలు జరుపున్న తరుణంలో హిల్లరీ తనను హతమార్చేందుకు ప్రయత్నించిందని.. అందుకే ఆమె ఓటెయ్యకండని అమెరికన్ ఓటర్లకు పిలుపునిచ్చాడు. 
 
ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న అశాంతికి, యుద్దాలకు కారణం హిల్లరీ అని ఆరోపించాడు. అయితే ఈ వ్యాఖ్యలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పటికే కోతల రాయుడుగా పేరున్న కె పాల్.. పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాడు.

అయితే గతంలో ట్రంప్‌తో కేఏ పాల్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని , ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వెనకబడడంతో అతనికి మద్దతు పెరగడం కోసమే పాల్ హిల్లరీపై ఇలాంటి ఆరోపణలు చేశాడని వార్తలొస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments