Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా కరోనా టీకాను వేయించుకున్న కిమ్ జాంగ్ ఉన్..?

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (16:23 IST)
ప్రపంచ దేశాలు కరోనా అంటేనే జడుసుకుంటున్నాయి. టీకా ఎప్పుడొస్తుంది బాబోయ్ అంటూ తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఫైజర్ టీకా వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రష్యా, చైనా ఇప్పటికే తమ దేశంలో టీకాని తీసుకువచ్చాయి. కొన్ని దేశాలు ఈ టీకాపై పరిశోధన చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తమ దేశంలోకి కరోనా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
ఇందులో భాగంగా ప్రస్తుతం కరోనా టీకా తీసుకున్నారు అని తెలుస్తోంది. కిమ్ జాంగ్ ఉన్, చైనాలో తయారైన ఓ టీకాను తీసుకున్నారట. కిమ్ కుటుంబీకులు, ముఖ్యమైన అధికారులు కూడా వ్యాక్సిన్‌ను వేయించుకున్నారని తెలుస్తోంది.
 
అయితే చైనాలో చాలా టీకాలు వచ్చాయి. మరి ఇందులో ఆయన ఏ టీకా తీసుకున్నారనే విషయం తెలియాల్సి వుంది. అలాగే చైనా టీకా తీసుకున్నారనే వార్తలపై ఎక్కడా ఆయన స్పందించలేదు. అక్కడ అధికారులు చెప్పడం లేదు కాని అంతర్జాతీయంగా ఈ వార్త వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments