Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో పడిన బాలుడు.. రక్షించేందుకు గొరిల్లానే చంపేశారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 30 మే 2016 (11:25 IST)
ఓహియోలోని సిన్సినాటి జూలో ఇదో ఎవ్వరూ ఊహించని దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి కాపాడే ప్రయత్నంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఓ గొరిల్లాను జూ సిబ్బంది చంపేశారు. ఈ ఘటన అమెరికాలోని ఒహైయో ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ కుటుంబం శనివారం జూ చూడడానికి వచ్చారు. అనుకోకుండా 17 ఏళ్ల గొరిల్లా ఉండే ఎన్‌క్లోజర్‌లో ఆ కుటుంబానికి చెందిన ఓ మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 12 అడుగుల లోతున్న గొరిల్లాల ఎన్‌క్లోజర్‌లో అదుపుతప్పి పడిపోయాడు. 
 
ఆ సమయంలో అక్కడ మూడు గొరిల్లాలు ఉన్నాయని, వీటిలో గొరిల్లాలు మాత్రం దూరంగా వెళ్లిపోగా, హరాంబే అనే 17 ఏళ్ళ వయసున్న గొరిల్లా మాత్రం ఆ చిన్నారిని పట్టుకుని విసరడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు 10 నిమిషాలు ఆ చిన్నారి ఎన్‌క్లోజర్‌లోనే ఉండిపోయాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బాలుడ్ని రక్షించే ప్రయత్నంలో ఆ గొరిల్లాను కాల్చి చంపారు. అనంతరం బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియో జూ అధికారులు విడుదల చేశారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments