Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చెల్లాయి కడుపున పుట్టిన బిడ్డకు తండ్రి.. 14ఏళ్ల సోదరుడే.. ఎక్కడ?

14ఏళ్ల అన్నయ్య కారణంగా 11 ఏళ్ల చెల్లాయి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన స్పెయిన్ దేశంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడుపులో నొప్పి కారణంగా 11ఏళ్ల చిన్నారిని ఆమె తల్లిదండ్రులు స్పెయిన్, ముర్సియా

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (16:07 IST)
14 ఏళ్ల అన్నయ్య కారణంగా 11 ఏళ్ల చెల్లాయి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన స్పెయిన్ దేశంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడుపులో నొప్పి కారణంగా 11ఏళ్ల చిన్నారిని ఆమె తల్లిదండ్రులు స్పెయిన్, ముర్సియా నగరంలోని ఓ ఆస్పత్రికి చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. ప్రసవం నొప్పులతో ఆస్పత్రిలో చేరిన చిన్నారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
 
కానీ కడుపునొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చిన ఆ చిన్నారికి గానీ, ఆమె తల్లిదండ్రులకు గానీ ఈ విషయం తెలియదు. కడుపు ఉబ్బి వుండటానికి అసలు కారణం వారికి తెలియరాలేదు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో విచారణ జరిపారు. 11 సంవత్సరాల బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె అన్నయ్యే కారణమని తెలిసింది.
 
డీఎన్ఏ టెస్టులో ఆ బిడ్డకు తండ్రి ఆమె సోదరుడేనని తేలింది. కానీ బాలికతో ఆమె 14ఏళ్ల సోదరుడు లైంగికంగా కలిశాడనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్పెయిన్ చట్టం ప్రకారం 14 ఏళ్ల బాలుడు చేసే నేరాలను వయస్సు కారణంగా పరిగణనలోకి తీసుకోరని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం