Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు

Webdunia
మంగళవారం, 9 మే 2023 (15:38 IST)
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీక్‌ -ఏ- ఇన్సాఫ్‌ అధినేత, ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్‌‌ను అరెస్టు చేశారు. ఓ కేసు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్‌ హైకోర్టుకు వెళ్లిన ఆయనను పాక్‌ రేంజర్లు కస్టడీకి తీసుకున్నారు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
 
ఇమ్రాన్‌ అరెస్టు గురించి పీటీఐ పార్టీ ఓ వీడియో విడుదల చేసింది. 'ఇమ్రాన్‌ సాహిబ్‌ను పోలీసులు హింసిస్తున్నారు. కొట్టారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారు' అని పీటీఐ నాయకురాలు ముష్రత్‌ చీమా చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

Vijay: దళపతి విజయ్ భారీ చిత్రం జన నాయగన్ వచ్చే సంక్రాంతికి విడుదల

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments