Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదువుకు ఆర్థిక సాయం కోసం... న్యూడ్‌గా ఐస్ బక్కెట్ చాలెంజ్‌లో పాల్గొంది!

చదువులపై ఉన్న ఆసక్తి.. ఎలాంటి సాహసాలకైనా ఒడిగట్టేలా చేస్తుంది. తాజాగా ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఓ యువతి న్యూడ్‌గా ఐస్‌బక్కెట్ చాలెంజ్‌లో పాల్గొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీయగా, అది సోషల్ మీడియాల

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (08:58 IST)
చదువులపై ఉన్న ఆసక్తి.. ఎలాంటి సాహసాలకైనా ఒడిగట్టేలా చేస్తుంది. తాజాగా ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఓ యువతి న్యూడ్‌గా ఐస్‌బక్కెట్ చాలెంజ్‌లో పాల్గొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీయగా, అది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పోలెండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ స్క్వేర్ వద్ద నిత్యం రద్దీగా ఉండే  ప్రాతంలో ఓ యువతి ఒంటిపై నూలుపోగు లేకుండా జనాల మధ్య నుంచి పరుగు పెడుతూ ఉంది. జనాలు తేరుకునేలోపే ఆమె అల్లంతదూరం వెళ్లిపోయింది. అలా పరిగెడుతూ వాహనాలను తప్పించుకుంటూ ఆగి ఓ వాహనం వద్ద ఆగి షర్టు అందుకుని తొడుక్కుంది. 
 
తర్వాత ఐస్‌‌బకెట్ చాలెంజ్‌లో భాగంగా ఐస్ నీళ్లు కుమ్మరించుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశారు. ఆ యువతి పేరు సబీనే. ఆమె చదువుకు ఆర్థిక సాయం అందిస్తామన్న హామీతో యువతి ఈ ఫీట్ చేసింది. అనంతరం ఇంటర్వ్యూ ఇచ్చింది. చదువు కోసం ఆమె చేసిన సాహసం గురించి తెలుసుకున్న వారు సబీనేను ప్రతి ఒక్కరూ అభినందించి.. తమకు తోచిన విధంగా సాయం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం