Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకు డాక్టర్.. కోడలి పడకగది రహస్యాన్ని చిత్రీకరించింది... కట్నం కోసం డిమాండ్

ఆమె చేసిన పని వైద్య వృత్తికే కళంకం తెచ్చిపెట్టింది. డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ.. తన కోడలి పడకగది శృంగార రహస్యాన్ని సీసీ టీవీ కెమెరాల్లో చిత్రీకరించింది. ఆ తర్వాత రూ.35 లక్షలు కట్నం తీసుకుని రావాలని లే

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (08:43 IST)
ఆమె చేసిన పని వైద్య వృత్తికే కళంకం తెచ్చిపెట్టింది. డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ.. తన కోడలి పడకగది శృంగార రహస్యాన్ని సీసీ టీవీ కెమెరాల్లో చిత్రీకరించింది. ఆ తర్వాత రూ.35 లక్షలు కట్నం తీసుకుని రావాలని లేనిపక్షంలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించసాగారు. అదీ కూడా వివాహమైన మూడు వారాలకే ఆ డాక్టర్ అత్త ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఓడిశా రాష్ట్రంలోని ఖుర్దా పోలీసుస్టేషన్ పరిధికి చెందిన డాక్టరు నీరజానళిని అనే దంపతులు తమ కుమారుడికి మూడు వారాల క్రితం పెళ్లి చేశారు. ఆ తర్వాత కుమారుడు, కోడలి పడకగది శృంగార దృశ్యాలను రహస్య కెమెరా ద్వారా చిత్రీకరించారు. పెళ్లి అయిన మూడు వారాలకే డాక్టర్ అత్త ఆ దురాగతం ఒడిగట్టింది. ఆ తర్వాత దృశ్యాలను చూపించి అదనపు కట్నం తెమ్మని మానసికంగా, శారీరకంగా వేధిస్తుండటంతో ఆ కోడలు అత్తింటి నుంచి పుట్టింటికి తిరిగి వచ్చింది. అత్తింటి బ్లాక్ మెయిలింగ్, కట్నం వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments