Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బుకోసం ఏం చేసిందంటే? ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలను?

డబ్బు కోసం ఆ యువతి ఫేస్‌బుక్‌ను ఎంచుకుంది. అందమైన అమ్మాయిలను వాడుకుంది. ఫేస్‌బుక్ పరిచయంతో అందమైన అమ్మాయిలకు మాయమాటలు చెప్పి.. వలలో వేసుకుని.. ఉద్యోగాలిస్తామని మోసం చేసింది. వారి ఫోటోలను పలు అశ్లీల టై

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (13:04 IST)
డబ్బు కోసం ఆ యువతి ఫేస్‌బుక్‌ను ఎంచుకుంది. అందమైన అమ్మాయిలను వాడుకుంది. ఫేస్‌బుక్ పరిచయంతో అందమైన అమ్మాయిలకు మాయమాటలు చెప్పి.. వలలో వేసుకుని.. ఉద్యోగాలిస్తామని మోసం చేసింది. వారి ఫోటోలను పలు అశ్లీల టైట్లలో యాడ్స్‌కు ఇస్తుంది. అయితే ఓ యువతికి సంబంధించి ఫోటోలు ఆన్‌లైన్ యాడ్‌లో అభ్యంతరకరంగా కనిపించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అంతే నిందితురాలిని పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన డేస్టేనీ సన్‌టేల్లీ (19) అనే అమ్మాయి డబ్బు సంపాదనకు ఫేస్ బుక్ మార్గాన్ని ఎంచుకుంది. అందమైన యువతులకు రిక్వెస్టులు పెట్టి వారితో మాటలు కలిపి.. వారికి క్లోజ్ అయినట్లు నటించేది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మపలికి.. వారి నుంచి అందమైన ఫోటోలను రాబట్టేది. ఆ ఫోటోలను ఆన్‌లైన్‌లో అసభ్యకర రీతిలో పోస్టు చేస్తూ యాడ్స్ ఇచ్చేది. 
 
ఇలా డేస్టేనీ చేతిలో మోసపోయిన బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెకు పరిచయమున్న యువతితో ఫోన్ చేయించారు. డేస్టేనీ ఓ హోటల్‌కు రమ్మంది. తీరా పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments