Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తున్న వుహాన్ నగరం.. వీధుల్లో శవాలు

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (15:40 IST)
చైనాలోని వుహాన్ నగరం నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ కోటిన్నర మందికిపైగా జనాభా వుంటారు. ఈ నగరంలోని ప్రధాన వాణిజ్య వీధులన్నీ నిత్యం కోలాహలంగా ఉంటాయి. అయితే, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇక్కడ నుంచే ప్రబలింది. ఈ వైరస్ ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఇపుడు వుహాన్ నగరంలోని ఓ వీధి పేవ్‌మెంట్‌పై ఓ వ్యక్తి శవం పడివుంది. దాన్ని చూసిన వుహాన్ వాసులు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తుండిపోయారు. 
 
వుహాన్ నగరం కరోనా వైరస్‌కు కేంద్రంగా మారిందన్న విషయం ఈ ఒక్క సంఘటన నిజం రుజువు చేస్తోంది. ఫలితంగా న‌గ‌రంలోని పలు వీధులు నిర్మానుషంగా మారిపోయాయి. అక్క‌డ వీధిలో ఉన్న పేవ్‌మెంట్‌పై ఓ మనిషి చనిపోగా, చేతిలో ప్లాస్టిక్ క‌వ‌ర్ ప‌ట్టుకుని, మూతికి మాస్క్ క‌ట్టుకుని ఉన్నాడు. ఆ వ్య‌క్తి.. వీధిలో శ‌వ‌మై క‌నిపించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. 
 
సుమారు కోటిన్న‌ర జ‌నాభాతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆ సిటీ ఇప్పుడు నిర్మానుషంగా మారింది. కరోనా వైర‌స్ వ‌ల్ల ఆ వ్య‌క్తి మృతిచెంది ఉంటాడ‌ని అనుమానాలు క‌లుగుతున్నాయి. వీధిలో చ‌నిపోయిన వ్య‌క్తిని మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ వాహ‌నంలో తీసుకువెళ్లారు. అక్క‌డ ఉన్న కొంద‌రు ఆ దృశ్యాన్ని చూశారు. కానీ ఏమీ చేయ‌లేని స్థితిలో ఉండిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

Deverakonda: తిరుపతిలో దేవరకొండ కింగ్‌డమ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Sunny: సన్నీ లియోన్ నటించిన త్రిముఖ నుంచి ఐటెం సాంగ్ గిప్పా గిప్పా షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments