Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌లో భూకంపం

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:20 IST)
ఇరాన్‌లోని సీసాఖత్‌ పట్టణ సమీపంలో బుధవారం రాత్రి 10.05 గంటలకు భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారని ఇరాన్‌ అధికారులు చెప్పారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.6గా నమోదైందని తెలిపారు.

భూకంపం వల్ల విద్యుత్‌, మంచినీటి సరఫరాల్లో అంతరాయం వాటిల్లింది. భూకంపం సంభవించిన అనంతరం సీసాఖత్‌, యాసుజ్‌ పట్టణాల్లోని ప్రజలు భయంతో ఇళ్లు వదిలిపెట్టి వెళ్లారు.

భూకంపం అనంతరం ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశామని అధికారులు చెప్పారు. సహాయ బృందాలు, అంబులెన్సులను రంగంలోకి దించి సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. భూకంపం పది కిలోమీటర్ల లోతులో వచ్చిందని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments