Webdunia - Bharat's app for daily news and videos

Install App

డచ్ ప్రధాని అంత పనిచేశారా? నెటిజన్ల ప్రశంసలు.. ఎందుకు?

దేశంలో స్వచ్ఛభారత్ మిషన్ వాడుకలో వున్నా.. కేంద్ర మంత్రులు మరీ అంత శుభ్రత పాటిస్తారా అనేది కాస్త అనుమానమే. కానీ డచ్ ప్రధాని చేసిన పనికి ప్రస్తుతం నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాఫీ తాగుతుండగా

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (17:02 IST)
దేశంలో స్వచ్ఛభారత్ మిషన్ వాడుకలో వున్నా.. కేంద్ర మంత్రులు మరీ అంత శుభ్రత పాటిస్తారా అనేది కాస్త అనుమానమే. కానీ డచ్ ప్రధాని చేసిన పనికి ప్రస్తుతం నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


కాఫీ తాగుతుండగా పొరపాటున కింద ఒలికిన కాఫీని డచ్ ప్రధాని స్వయంగా శుభ్రం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక భారత్‌లోని రాజకీయ నాయకులు కూడా ఈ పనికి క్యూ కడతారని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
డచ్ పార్లమెంట్‌లో కాఫీ తాగుతుండగా పొరపాటున రుట్ చేతిలోని కాఫీ ఒలికింది. రుట్ సిబ్బందిని పిలిచి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయమని ఆదేశించకుండా.. తనే స్వయంగా తుడుపుకర్రతో క్లీన్ చేశారు. దీన్ని చూసిన సిబ్బంది కరతాళ ధ్వనులతో ప్రధానిని అభినందించారు.

దౌత్యవేత్త సీస్ వాన్ బీక్ ఈ వీడియోను తొలుత ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోకు లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నారు. ఈ వీడియోను చూసిన భారత నెటిజన్లంతా.. డచ్ ప్రధానిని చూసి నేర్చుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments