Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్మాంగాలపై పోటీ పెట్టుకున్న ఇద్దరు పురుషులు.. ఆపై ఏమైంది?

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (11:38 IST)
ఫుల్‌గా తాగితే మనిషి అదుపులో ఉండరు. ఏం చేస్తారో వారికే తెలీదు. తాగిన మైకంలో ఓ వ్యక్తి చేయకూడని పనిని చేశాడు. అలాంటి ఘటనే రష్యాలో చోటుచేసుకుంది. ఇద్దరు పురుషులు తాగిన తందనాలాడారు. మత్తులో ఉన్న ఆ ఇద్దరు మర్మాంగాల విషయంలో పోటీ పెట్టుకున్నారు. అనంతరం ఓడిపోయిన వ్యక్తి అసూయతో గెలిచిన వ్యక్తి మర్మాంగాన్ని గొడ్డలితో అతిదారుణంగా నరికేశాడు. 
 
ఈ సంఘటన చూసిన అక్కడి వారికి గుండె ఆగినంత పనైంది. చేతిలో మర్మాంగాన్ని, రక్తపు మరకలు, గొడ్డలితో తిరుగుతున్న ఆ వ్యక్తిని చూసి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు గుట్టు బయటపడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. మాస్కోకు సమీపంలోని ఓ గ్రామంలో ఓ 52 ఏళ్ల వ్యక్తి, 47 ఏళ్ల వ్యక్తి తాగుతున్నారు. ఫుల్‌గా తాగాక మత్తు తలకెక్కింది. వినడానికే జుగుప్సకలిగించేలా వింతపోటీ పెట్టుకున్నారు. ఈ పోటీలో 47 ఏళ్ల వ్యక్తి గెలవడంతో 52 ఏళ్ల వ్యక్తికి కోపం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న గొడ్డలితో 47 ఏళ్ల వ్యక్తిపై బలంగా కొట్టాడు. 
 
అనంతరం అతడిని కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లి పురుషాంగాన్ని నరికేశాడు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు రెండు రోజులుగా ఆ ఇద్దరు వ్యక్తులు పూర్తి మద్యంలో మునిగిపోయి ఉండటం వల్ల ఈ గొడవకి దారి తీసిందని వెల్లడించారు. ఈ విషయంపై ఎలా స్పందించాలో తెలీక పోలీసులు జుట్టు పట్టుకుంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం