Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ : రీ ఎగ్జామ్ కు హాజరు టాపర్ స్టూడెంట్స్!

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (11:02 IST)
బీహార్ ఇంటర్ పరీక్షల్లో టాపర్లుగా వచ్చిన పది మంది విద్యార్థులకు రీ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్షలకు టాపర్లుగా వచ్చిన విద్యార్థుల్లో టాపర్‌గా నిలిచిన రూబీ రాయ్ హాజరుకాలేదు. 
 
దీనిపై ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... ఆమెకు అనారోగ్యంగా ఉందని, అందుకే పరీక్షకు హాజరుకాలేదన్నారు. దీంతో విద్యాశాఖాధికారులు ఆమెపై చర్యలు తీసుకుంటామన్నారు. వీలైతే ఆమె ఫలితాలను రద్దు చేస్తామని తెలిపారు. 
 
కాగా, బీహార్ ఫలితాల్లో సైన్స్ విభాగంలో టాపర్లుగా నిలిచిన 9 మందితో పాటు, ఆర్ట్స్‌లో టాపర్లుగా నిలిచిన ఐదుగురికి రీ ఎగ్జామ్ నిర్వహించగా, 13 మంది హాజరయ్యారు. కాగా, వీరిని ఓ టీవీ చానెల్ చేసిన ఇంటర్వ్యూలో షాక్‌కు గురయ్యే సమాధానాలు చెప్పడంతో సీఎం ఆదేశాలమేరకు వారికి రీ ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments