Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాన్ని బట్టి మహిళలకు రేటింగ్ ఇవ్వడం ట్రంప్ శైలి : ఫెమినిస్ట్ గ్లోరియా స్టీనిమ్

అమెరికా అధ్యక్ష పీఠం ఎన్నికల సమయం సమీపిస్తుండే కొద్దీ... ఈ పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు చేసే మహిళల జాబితా నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే ఆ దేశ మహిళల న

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (13:19 IST)
అమెరికా అధ్యక్ష పీఠం ఎన్నికల సమయం సమీపిస్తుండే కొద్దీ... ఈ పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు చేసే మహిళల జాబితా నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే ఆ దేశ మహిళల నుంచి ట్రంప్ తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. తాజాగా ప్రముఖ ఫెమినిస్ట్ గ్లోరియా స్టీనిమ్ విరుచుకుపడ్డారు. 
 
ట్రంప్‌కు మహిళలపై గౌరవం లేదన్నారు. తన సంస్థల్లో మహిళలు ఎదగడానికి దోహదపడతానని ట్రంప్ చెబుతున్నప్పటికీ... స్త్రీలపై ఆయనకు ఉన్న చులకన భావాన్ని ఈ వ్యాఖ్యలు కప్పిపుచ్చలేవన్నారు. అందాన్ని బట్టి మహిళలకు రేటింగ్ ఇవ్వడం ట్రంప్ శైలి అని... 10కి 10 రేటింగ్ ఉన్న మహిళలనే ట్రంప్ లక్ష్యంగా పెట్టుకుంటాడని తెలిపారు. 
 
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు గ్లోరియా స్టీనిమ్ వాటిపై దర్యాప్తు చేశారు. అయితే, ట్రంప్‌తో పోల్చుకుంటే క్లింటన్ కేసులు కొంచెం భిన్నమైనవని ఆమె అభిప్రాయపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments