Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

ఠాగూర్
సోమవారం, 14 ఏప్రియల్ 2025 (12:30 IST)
అమెరికా దేశంలోని అలబామాలో ఓ మహిళ సరికొత్త రికార్డు సృష్టించారు. పంది కిడ్నీతో ఏకంగా 130 రోజుల పాటు జీవించారు. ఇది వైద్య చరిత్రలోనే ఓ మిరాకిల్‌గా భావిస్తున్నారు. ఆమె పేరు టోవానా లూనీ. జంతువు కిడ్నీతో మనిషి ఇప్పటివరకు 2 నెలలకు మించి బతికిన సందర్భాలు లేవు. కానీ, ఈ మహిళ విషయంలో అది సరికొత్త రికార్డు నెలకొల్పారు. 
 
అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన టోవానా లూనీకి ఇటీవల వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. అయితే, తాజాగా ఆమెలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో తాజాగా ఆపరేషన్ చేసి ఆ పంది కిడ్నీని తొలగించారు. 
 
ఏప్రిల్ 4వ తేదీన న్యూయూర్క్‌ యూనివర్శిటీ లాంగోన్ హెల్త్ సెంటరులో జరిగిన తొలగింపు ఆపరేషన్‌ తర్వాత ఆమె బాగా కోలుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇకపై ఆమె మళ్లీ డయాలసిస్ చేయించుకుంటారని, మనిషి కిడ్నీ లభించిన తర్వాత ఆమెకు మళ్లీ కిడ్నీ అమర్చుతామని వారు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments