Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 సంవత్సరాల పాటు కడుపులోనే ఉండిన బల్బ్.. ఆపరేషన్‌తో వెలికి తీసి.. ప్లగ్‌లో పెట్టి చూస్తే వెలిగింది!!

సౌదీ అరేబియాలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కడుపు నుంచి ఎల్‌ఈడీ బల్బును బయటకు తీశారు వైద్యులు. కడుపు నుంచి బయటికి ఆ బల్బు కండిషన్ అద్భుతంగా ఉందట. ప్లగ్‌లో పెట్టి చూ

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (11:47 IST)
సౌదీ అరేబియాలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కడుపు నుంచి ఎల్‌ఈడీ బల్బును బయటకు తీశారు వైద్యులు. కడుపు నుంచి బయటికి ఆ బల్బు కండిషన్ అద్భుతంగా ఉందట. ప్లగ్‌లో పెట్టి చూస్తే ఆ లైటు వెలిగింది. సౌదీకి చెందిన స్థానిక వెబ్ సైట్ ఈ న్యూస్‌ను పబ్లిష్ చేసింది. వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాలోని అల్ అషాకు చెందిన 21 ఏళ్ల యువకుడు కడుపునొప్పి కారణంగా ఆస్పత్రికిలో చేర్చారు.
 
డాక్టర్లు అతనికి సిటీ స్కాన్ తీశారు. ఈ స్కాన్ రిపోర్టులో అతని కడుపులో అనుమానాస్పద వస్తువున్నట్లు గుర్తించారు. తీరా చూస్తే.. అది బల్బు అని తేలింది. ఆపరేషన్ చేయడం ద్వారా వైద్యులు బయటికి తీశారు. పదేళ్ల వయస్సులో ఆ యువకులు బల్బును మింగేసినట్లు తెలిసింది. 11 సంవత్సరాల పాటు ఆ బల్బు అతని కడుపులోనే ఉండిపోయిందని.. ఈ బల్బును వెలికితీశామని.. ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి నిలకడగా ఉందని.. మెల్లమెల్లగా అతడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments