Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రతీరంలో తల లేని యువతి మృతదేహం.. అవాక్కైన పోలీసులు!

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (11:16 IST)
మనిషిని టెక్నాలజీ శాసిస్తున్న ఈ రోజుల్లో వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు సైతం రోబోలను ఉపయోగించుకుంటున్నారు. వ్యక్తిగత పనులకు మాత్రమే కాకుండా చివరకు శృంగార కోర్కెలు సైతం తీర్చుకునేందుకు వీటిని ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన వద్ద ఉన్న సెక్స్ డాల్‌ (కృత్రిమ శృంగార బొమ్మ) ఇకపై పనికిరాదన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ బొమ్మ తల, మొండెంను వేరు చేశాడు. వాటిని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. అయితే, అవి నీళ్లతో పాటు ఒడ్డుకు కొట్టుకునివచ్చాయి. 
 
వాటిని చూసిన వారందరూ యువతి మొండెం భయపడిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు అక్కడకు వచ్చి నిశితంగా పరిశీలించారు. చివరకు అది యువతి మొండెం కాదని సెక్స్ డాల్ అని గుర్తించారు. అయితే, ఆ బొమ్మ తల ఎక్కడుందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
ఆ రోబో బొమ్మతో శృంగార వాంఛ తీర్చుకుని ఇలా చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ సెక్స్ డాల్ విలువ రూ.45 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాలను అక్కడకు వచ్చినవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో వెలుగు చూసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం