Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా తర్వాత స్పెయిన్‌లో విజృంభిస్తోన్న కరోనా.. 14,500 మంది మృతి

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (19:31 IST)
ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత యూరప్‌ దేశాల్లోనే కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా స్పెయిన్‌లో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య మరింత వేగంగా పెరుగుతోంది. 
 
వరుసగా రెండో రోజు కోవిడ్‌-19 మరణాల సంఖ్య పెరిగింది. స్పెయిన్‌లో 24 గంటల్లో 757 మంది చనిపోయారు. ఫలితంగా దేశ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,500కు చేరిందని ఆదేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
 
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి స్పానిష్ ప్రభుత్వం మార్చి 14న ఐరోపాలో లాక్ డౌన్ విధించింది. ప్రజలు తమ ఇంటి నుండి పని చేయడానికి, ఆహారం కొనడానికి, వైద్య సంరక్షణ కోసం మాత్రమే ఈ లాక్ డౌన్‌లో అనుమతి ఇచ్చారు. 
 
మహమ్మారిపై పోరుకు ఇంటెన్సివ్ కేర్ పడకలు, పరికరాలను సిద్ధం చేసింది. ఇటీవలి రోజుల్లో ఆసుపత్రులు పరిస్థితి మెరుగుపడింది. అయినా కరోనా మృతుల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. కరోనా నియంత్రణకు స్పానిష్ సర్కారు తగిన చర్యలు తీసుకుంటూనే వుందని వైద్య అధికారులు తెలిపారు.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments